India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సైకిలింగ్ ప్రియులకు శుభవార్త. నార్సింగి హబ్ దగ్గర 9,000 చ.మీటర్ల భారీ స్థలంలో ఫుడ్ కోర్టులు, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, జిమ్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ రాబోతున్నాయి. ORR వెంట వెళ్లే వారికి ఇది క్రేజీ హ్యాంగ్ అవుట్ స్పాట్‌గా మారనుంది. పచ్చని ల్యాండ్‌స్కేపింగ్, విశాలమైన సీటింగ్, కిడ్స్ ప్లే ఏరియాతో పాటు 24/7 సీసీటీవీ నిఘా ఉంటుంది. 8నెలల్లో అందుబాటులోకి రానుంది. దీంతో నార్సింగి రూపురేఖలు మారనున్నాయి.

నేటి నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతరకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 900 బస్సులను నడుపుతోంది. రద్దీ అధికంగా ఉండటంతో ఆర్టీసీ అధికారులూ రంగంలోకి దిగి ఆర్టీసీ డ్రైవర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రయాణికులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బేగంపేట విమానాశ్రయంలో ఈరోజు నుంచి జరిగే విమాన ప్రదర్శనలో విన్యాసాలు నగరవాసులను అలరించనున్నాయి. ఈరోజు 11 నుంచి 11.30 వరకు, 12 నుంచి 12.30 వరకు, సాయంత్రం 4 నుంచి నుంచి అరగంటపాటు, రాత్రి 7 నుంచి 7:30 వరకు ఆకాశంలో విమాన విన్యాసాలు ఉంటాయి. సూర్య కిరణ్, మార్క్ జెఫ్రీ టీమ్స్ ఈ విమాన విన్యాసాలను ప్రదర్శించనున్నాయి. ఇప్పటికే దేశవిదేశాలనుంచి ఔత్సాహికులు ఈ ప్రోగ్రాం చూసేందుకు నగరానికి భారీగా వచ్చారు.

Way2Newsలో R&D విభాగంపై వచ్చిన కథనానికి JNTUHలో BOSలో ఆలోచన మొదలైంది. RRM సమావేశాలను బై కాట్ చేసేయోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం ఇవ్వకుండా గైడ్‌లైన్స్ మార్చడంపై వారు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న గైడ్‌లైన్స్ ప్రకారం ముందుకు వెళ్తే విద్యార్థుల్లో వస్తున్న వ్యతిరేకతపై పరిణామాలు ఎలా ఉంటాయని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ గందరగోళానికి వర్సిటీ ఉన్నతాధికారులు ముగింపు పలకాలన్నారు.

సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బందికి విధుల కేటాయింపులో పూర్తి పారదర్శకతకు నగర సీపీ సజ్జనర్ ‘జనరేటివ్ ఏఐ’ విధానాన్ని ప్రారంభించారు. మానవ ప్రమేయం లేకుండా సిబ్బంది సీనియారిటీ, ఆరోగ్యం, పనితీరు ఆధారంగా కంప్యూటరే విధులను ఖరారు చేస్తుంది. సందేహాల నివృత్తికి ప్రత్యేక ఏఐ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల పైరవీలకు తావులేకుండా నిమిషాల్లో డ్యూటీ ఆర్డర్లు జారీ అవుతాయి.

జలమండలి నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఏర్పాటు చేసుకున్న 4 సీవరేజ్ కనెక్షన్‌లను అధికారులు తొలగించారు. మరో 4 భవన యజమానులకు నోటీసులు అందించారు. అక్రమంగా నల్లా, సీవరేజ్ కనెక్షన్లు కలిగి ఉన్న వాళ్లు వాటిని క్రమబద్ధీకరించుకోవాలని MD అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అక్రమ నల్లా, సీవరేజ్ కనెక్షన్లు గుర్తిస్తే జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989987135 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు.

Sorry, no posts matched your criteria.