Hyderabad

News April 8, 2026

చెన్నైకీ హైడ్రా లాంటి వ్యవస్థ అవసరం: CMDA

image

తెలంగాణలోని హైడ్రా పనితీరును అధ్యయనం చేసేందుకు చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CMDA) ప్రతినిధుల బృందం నగరంలో పర్యటించింది. చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు, వరద నియంత్రణలో హైడ్రా అనుసరిస్తున్న విధానాలు అద్భుతమని ఈ బృందం కొనియాడింది. చెన్నై వంటి నగరాల్లోనూ ఇలాంటి సమన్వయ వ్యవస్థ ఏర్పాటు అవసరమని వారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

హైడ్రాను సంద‌ర్శించిన ఏడీబీ ప్ర‌తినిధులు

image

మూసీ పున‌రుజ్జీవ‌నంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ఏడీబీ(ఏషియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్‌) ప్ర‌తినిధులు హైడ్రా కార్యాయాన్ని సంద‌ర్శించారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌తో స‌మావేశ‌మ‌య్యారు. న‌గ‌రంలో చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌తో పాటు హైడ్రా కార్య‌క‌లాపాల‌పై ఆరాతీశారు. గొలుసు క‌ట్టు చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌తో మూసీకి క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను, ఇతర చెరువుల అభివృద్ధిపై చ‌ర్చించారు.

News April 7, 2026

బిటుమెన్, LDO ధరల పెంపు.. ప్రభుత్వ జోక్యం కోరుతున్న బిల్డర్స్ అసోసియేషన్

image

రష్యా- ఉక్రెయిన్ యుద్ధంతో బిటుమెన్, LDO ధరలు రెండింతలు పెరిగాయని, దీంతో మౌలిక సదుపాయాల పనులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఒక కిలోమీటర్ డబుల్ రోడ్ పనికి బిటుమెన్, LDO ఖర్చు రూ.35 లక్షల నుంచి రూ.65 లక్షలకు పెరిగిందని, ఇది కాంట్రాక్టర్లపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతోందని అసోసియేషన్ పేర్కొంది. అత్యవసర పనులకు మాత్రమే అనుమతించాలని డిమాండ్ చేశారు.

చర్లపల్లి టెర్మినల్‌కు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

image

తెలంగాణ రైల్వే మౌలిక సదుపాయాల్లో సరికొత్త మైలురాయిని అందుకుంది. కొత్తగా ప్రారంభమైన చర్లపల్లి టెర్మినల్‌కు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు చేరుకుంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలును అత్యాధునిక పుష్- పుల్ టెక్నాలజీతో రూపొందించారు. వేగవంతమైన ప్రయాణం ఇప్పుడు సామాన్యులకూ అందుబాటులోకి వచ్చిందని రైల్వే అధికారులు చెబుతున్నారు.