India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ రైల్వే మౌలిక సదుపాయాల్లో సరికొత్త మైలురాయిని అందుకుంది. కొత్తగా ప్రారంభమైన చర్లపల్లి టెర్మినల్‌కు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు చేరుకుంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలును అత్యాధునిక పుష్- పుల్ టెక్నాలజీతో రూపొందించారు. వేగవంతమైన ప్రయాణం ఇప్పుడు సామాన్యులకూ అందుబాటులోకి వచ్చిందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

2026-2027 ఫైనాన్స్ ఇయర్ ప్రారంభమైన 7 రోజుల్లోనే TG GOVT రూ. 3,900 కోట్ల రుణం తీసుకుంది. బాండ్ల ద్వారా RBI నుంచి రాష్ట్రం స్వీకరించిన ఈ తొలి భారీ రుణాన్ని RBI ఈ రోజే విడుదల చేసింది. ఈ ఫైనాన్స్ ఇయర్‌లో మొత్తం రుణాల లక్ష్యం రూ.73,383 కోట్లుగా ఉండగా తొలి త్రైమాసికంలో ఆర్థిక సంస్థల నుంచి రూ.18,900 కోట్లు అభ్యర్థించింది. వీటిని పాత రుణాలకు వడ్డీ చెల్లించడానికి, సంక్షేమ పథకాల అమలుకు వినియోగించనున్నారు.

బయటికి వెళ్తుంటే బండిలో ఆయిల్, టైర్‌లలో గాలి ఉందా? అని చెక్ చేసుకుంటాం. <<19591831>>కనీసం<<>> పట్టింపు లేక మన శరీరం ఎంత దూరం ప్రయాణిస్తుందోనని ఆలోచించారా? హెల్తీగా ఉంటేనేగా సంపాదించింది తినగలమనే చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం. ఉరుకుల పరుగుల జీవితంలో నగరవాసులు శరీరం ఏమడుగుతుందో వినడం మానేశారు. వరల్డ్ హెల్త్ డే నుంచైనా ఆత్మారాముడి గురించి ఆలోచించి, రోజులో గంట శరీరం కోసం కేటాయిస్తే ఉన్నంత కాలం రోగాలు రాకుండా ఉంటాం.

24 గంటల్లో.. గంట శారీరక దృఢత్వానికి, మరో గంట తినే ఆహారం సిద్ధం చేసుకోవడానికి కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండి, రోజులో 3- 4 L నీరు తాగాలని సూచించారు. అన్ని రంగుల కాయగూరలు, పండ్లు తింటే కడుపులో హెల్తీ బాక్టిరియా వృద్ధి చెంది శరీరానికి కావాల్సిన పోషకాలు అందేలా చేస్తాయి. ఇవే శరీరాన్ని అన్ని రోగాల నుంచి రక్షిస్తాయి. ఆకలేసినప్పుడు మాత్రమే తిని కడుపును ఖాళీగా ఉంచాలన్నారు.

HYD రియల్ ఎస్టేట్ ముఖచిత్రాన్ని CMC, MMCలు సమూలంగా మార్చేస్తున్నాయి. వెస్ట్ జోన్‌లోని CMC ఇప్పుడు ‘స్కై స్క్రాపర్’ హబ్‌గా అవతరించింది. 25 అంతస్తుల పైబడిన భవనాలకు నేరుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పవర్ ఉంది. MMC లాజిస్టిక్ పవర్‌హౌస్‌గా ఎదుగుతోంది. ఈ రెండు సెల్ఫ్ గవర్నింగ్ బాడీలు. ఇక్కడ వసూలయ్యే ప్రతి రూపాయి కోర్ సిటీకి వెళ్లకుండా ఈ శాటిలైట్ నగరాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడానికే ఖర్చు చేస్తారట.

మూసీ నది తీరాన ఉన్న జియాగూడ కేసరి హనుమాన్ ఆలయం మూడు శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువులైన సమర్థ రామదాస స్వామి స్వయంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించడం ఈ క్షేత్రం విశిష్టత. నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడే ఈ ఆలయం, హనుమాన్ జయంతి వేడుకలకు అత్యంత ప్రసిద్ధి. నగరంలోని పురాతన, శక్తివంతమైన హనుమాన్ క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్న ఈ ఆలయ ఆధ్యాత్మిక వైభవం వర్ణనాతీతం.

HYD, MMC, CMC పరిధి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో వచ్చే రోగుల రక్త పరీక్షల రిపోర్టుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. కోరంటి TG డయాగ్నస్టిక్ కేంద్రానికి పంపి, వారాలు, నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నిరీక్షణ రోగుల పాలిట శాపంగా మారుతుందన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో డబ్బులు కుమ్మరియాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గ్రామీణ పురుషులకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచితంగా కార్ డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ చిలుకూరు డైరెక్టర్ ఎండీ అలీఖాన్ Way2Newsతో తెలిపారు. ఈ శిక్షణకు 19- 45లోపు వారు అర్హులన్నారు. SSC మెమో, రేషన్, ఆధార్‌కార్డు, కాస్ట్ సర్టిఫికెట్, 4 ఫొటోలతో నేటి నుంచి ఈనెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 85001 65190లో సంప్రదించాలన్నారు. # SHAREIT
Sorry, no posts matched your criteria.