India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జూబ్లీహిల్స్ ఆర్ట్ ఫెస్టివల్‌లో జనం హడావుడి మామూలుగా లేదు. అసలు కిక్కు మాత్రం గల్లీల్లోని చిన్న స్టూడియోల్లో ఉంది. కాక్‌టెయిల్స్ పక్కనపెట్టి, చాయ్‌తో చిల్ అవుతూ యంగ్ ఆర్టిస్టులు, AI డిజైనర్లు ‘సైలెంట్ రివల్యూషన్’ చేస్తున్నారు. గ్లాస్ బిల్డింగులు, కెఫేల మధ్య పాత పాన్‌షాపులు, హాస్టల్ బాల్కనీలు మాయమైపోకుండా ఆర్ట్‌తో సేవ్ చేస్తున్నారు. మన రూట్స్ మర్చిపోకూడదని వీళ్లు చేస్తున్న ఈ గల్లీ పోరాటం మాస్ మామా!

ఏప్రిల్ 6- 11 వరకు నగరవ్యాప్తంగా భారీ ఆరోగ్య వారోత్సవాలు జరగనున్నాయి. నెక్లెస్ రోడ్‌లో ‘ఈట్ రైట్ వాక్’తో మొదలై, నిమ్స్‌లో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స పరికరాల ప్రారంభం, రవీంద్రభారతిలో AI సాంకేతికతతో ఊపిరితిత్తుల క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంటాయి. ఎర్రగడ్డలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనం, గాంధీ ఆస్పత్రిలో డీ అడిక్షన్ కేంద్రం షురూ అవుతాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్యులకు నియామక పత్రాలు అందజేస్తారు.

సింగరేణి కార్మికులకు HYD హెడ్ ఆఫీస్ అధికారులు గుడ్ న్యూస్ చప్పారు. యూనియన్ బ్యాంక్‌లో కార్పొరేట్ శాలరీ అకౌంట్ ఉన్న కార్మికులు, అధికారులకు సహజంగా మరణించినా రూ.10 లక్షల ఉచిత బీమా వర్తింపజేయాలని నిర్ణయించింది. సింగరేణి యాజమాన్యం చొరవతో ఈనెల 1 నుంచి ఇది అమలు కానుంది. ఇప్పటికే అమలులో ఉన్న రూ.కోటి ప్రమాద బీమాకు ఇది కొనసాగింపుగా రావడం విశేషం.

ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (TST), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (MST) రాత పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదలైంది. ఈ విషయాన్ని టీఎస్ఎల్పీఆర్‌బీ ఛైర్మన్ శ్రీనివాసరావు వెల్లడించారు. మార్చి 29న నిర్వహించిన పరీక్షల కీని ఈరోజు సా.5 గం. నుంచి అఫీషియల్ <

దాదాపు ఏడాది తర్వాత నగరంలో IPL హోరెత్తనుంది. రేపు ఉప్పల్ స్టేడియంలో SRH vs LSG మధ్య ఐపీఎల్ మ్యాచ్ మ.3:30 గం.కు ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణకు భారీ భద్రత కల్పిస్తున్నట్టు తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, 2000 మంది వివిధ శాఖల పోలీసులు సెక్యూరిటీగా ఉండనున్నారని చెప్పారు. లా అండ్ ఆర్డర్ 750, ట్రాఫిక్ 300, TSSP/AR ఫోర్స్ 10 ప్లాటూన్స్, వజ్ర 10, బీడీ టీమ్ 240 మంది పాల్గొంటారు.

సైబరాబాద్‌లో పరిధిలో టౌన్ ప్లానింగ్ కార్యకలాపాలపై CMC కమిషనర్ శ్రీజన సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ఫైల్స్‌ను వేగంగా పరిష్కరించాలని, బిల్డ్ నౌ దరఖాస్తులకు త్వరితగతిన క్లియరెన్స్ ఇవ్వాలని ఆదేశించారు. అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు, ఎంక్రోచ్‌మెంట్ల తొలగింపు దశలవారీగా చేపట్టాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులు, ప్రతికూల వార్తలపై తక్షణ స్పందన ఇవ్వాలని స్పష్టం చేశారు.

వ్యాపార సంస్థల అధినేతలు, సీఈవోలు, సీఎఫ్లే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్తగా వాట్సాప్ మోసాలకు పాల్పడుతున్నారని HYD సీపీ సజ్జనర్ తెలిపారు. సంస్థల అధికారిక ఈమెయిల్స్‌కు హానికరమైన ఫిషింగ్ లింకులు పంపి మాల్వేర్ ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల సిస్టమ్స్‌పై నేరగాళ్లు పూర్తిస్థాయి రిమోట్ యాక్సెస్ పొందుతూ అక్రమాలకు తెరలేపుతున్నారని చెప్పారు. సైబర్ మోసానికి గురైతే 1930కు కాల్ చేయాలన్నారు.

Sorry, no posts matched your criteria.