Hyderabad

News April 4, 2026

వాట్సాప్‌లో కొత్త తరహా మోసం.. జాగ్రత్త: HYD సీపీ

image

వ్యాపార సంస్థల అధినేతలు, సీఈవోలు, సీఎఫ్లే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్తగా వాట్సాప్ మోసాలకు పాల్పడుతున్నారని HYD సీపీ సజ్జనర్ తెలిపారు. సంస్థల అధికారిక ఈమెయిల్స్‌కు హానికరమైన ఫిషింగ్ లింకులు పంపి మాల్వేర్ ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల సిస్టమ్స్‌పై నేరగాళ్లు పూర్తిస్థాయి రిమోట్ యాక్సెస్ పొందుతూ అక్రమాలకు తెరలేపుతున్నారని చెప్పారు. సైబర్ మోసానికి గురైతే 1930కు కాల్ చేయాలన్నారు.

HYD: కనిపిస్తే కాల్ చేయండి: సీపీ

image

మామిడి పండ్ల సీజన్ ఇంకా పూర్తిగా రాకముందే నిగనిగలాడే పండ్లు మనకు మార్కెట్‌లో అక్కడక్కడా కనిపిస్తున్నాయి. అయితే వాటిని కెమికల్స్‌తో మగ్గబెట్టడటంతో అలా కనిపిస్తాయి. అవి తింటే ఆరోగ్యానికి హానికరం. అందుకే కల్తీ మామిడి పండ్ల గురించి సమాచారం ఉంటే పోలీసులకు ఫోన్ చేయాలని సిటీ కమిషనర్ సజ్జనార్ సూచిస్తున్నారు. 100, 8712661212 నంబర్లకు ఫోన్ చేసి చెప్పాలని కోరారు.

News April 4, 2026

సిటీ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు కొత్త విమానాలు

image

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఏపీలోని విజయవాడ, రాజమండ్రి, కర్ణాటకలోని హుబ్బళ్లికి ఈనెల 10 నుంచి కొత్త విమానాలు ప్రారంభం కానున్నాయి. ఫ్లై 91 సంస్థ ఈ విమాన సర్వీసులను ప్రారంభించనుంది. ప్రతి రోజూ రెండు సర్వీసులు ప్రయాణికులకు సేవలందిస్తాయి. వీటితోపాటు షోలాపూర్‌కూ సర్వీసులు నడుపుతామని కంపెనీ సీఈఓ మనోజ్ తెలిపారు.

‘వేదమందిర్’కు పూజారులు కావలెను

image

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు పూజారులను నియమించుకుంటోంది. లక్షలాది తెలుగు భక్తులకు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిపుణులైన పూజారులు కావలెను.అర్హతలు: వేద విజ్ఞానం, నిత్య పూజా విధానాలపై మంచి పట్టు, భక్తులకు పూజా విశిష్టతను, విధివిధానాలను స్పష్టంగా వివరించే నైపుణ్యంఅనుభవం: ఆలయాలు/వ్యక్తిగత పూజా కార్యక్రమాల్లో చేసి ఉండాలి
వివరాలకు <<7995978484>>7995978484<<>>

HYD: ALERT నేడే లాస్ట్ డేట్..!

image

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తుకు నేడే (ఏప్రిల్ 4) చివరి గడువు. ఆ తర్వాత దరఖాస్తు చేసుకునే వారికి భారీగా ఆలస్య రుసుము వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15 లోపు రూ.250, 20 లోపు రూ.2,500, 24 లోపు రూ.5,000 అదనంగా చెల్లించాలి. మే 2 వరకు దరఖాస్తు చేసుకునే వారు ఏకంగా రూ.10వేలు లేట్ ఫీ కట్టాల్సి ఉంటుంది. విద్యార్థులు గమనించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.