Khammam

News April 7, 2026

ఖమ్మంలో పోలీస్ శాఖ పాత వస్తువుల వేలం

image

ఖమ్మం పోలీస్ శాఖలోని పాత వస్తువులకు ఈ నెల 13న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. నగరంలోని ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) స్టోర్‌లో ఉన్న ఫర్నిచర్, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్ సామాగ్రి (CPU, UPS, ప్రింటర్లు) తదితరాలను వేలం వేయనున్నారు. ఆసక్తి గల వారు ఆ రోజు ఉదయం 9 గంటలకు వేలంలో పాల్గొనవచ్చని సూచించారు.

News April 6, 2026

ఏప్రిల్‌లోగా 10 వేల ఇందిరమ్మ ఇళ్ల పూర్తి: కలెక్టర్‌

image

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, ఏప్రిల్ నెలాఖరు నాటికి 10 వేల ఇళ్లను పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం వేలాది ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయని, వాటిని త్వరితగతిన గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని సూచించారు. పనుల్లో జాప్యం జరిగినా, నాణ్యతలో లోపాలున్నా సహించబోమని హెచ్చరించారు.

News April 6, 2026

పరిశ్రమల శాఖ జీఎంగా ప్రవీణ్ కుమార్ బాధ్యతల స్వీకరణ

image

ఖమ్మం జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ (జీఎం)గా ప్రవీణ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి, నూతన పరిశ్రమల స్థాపనకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

News April 6, 2026

ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలుకు చర్యలు: జిల్లా కలెక్టర్

image

ప్రణాళికాబద్ధంగా రబీ (యాసంగి) పంట ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. రబీ పంట కోతల ఆధారంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ, ధాన్యం వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల నుంచి డిమాండ్ రాకముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావాలన్నారు.