Khammam

News March 31, 2026

ఖమ్మం: ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తుల గడువు పొడిగింపు

image

ఖమ్మం జిల్లాలోని ఎస్సీ అభ్యర్థులకు శుభవార్త. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 పథకాల ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 8 వరకు పొడిగించినట్లు ఈడీ నవీన్ బాబు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు tsobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఆ పత్రాలను సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఆర్థిక మద్దతు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

News March 31, 2026

ఖమ్మం: ‘మన ఇసుక వాహనం’ యాప్ ఆవిష్కరణ

image

ఖమ్మం జిల్లాలో ఇసుక సరఫరాను మరింత పారదర్శకం చేసేందుకు రూపొందించిన “మన ఇసుక వాహనం” మొబైల్ యాప్‌ను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం ప్రారంభించారు. ఏప్రిల్ 1 నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుందని, వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే క్యూఆర్ కోడ్ ఆధారంగా ఇసుక డెలివరీ చేస్తారని వివరించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.

News March 30, 2026

ఖమ్మం: ఓపెన్ స్కూల్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 20 నుంచి 27 వరకు జరిగే ఈ పరీక్షల కోసం జిల్లాలో 8 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు.

News March 30, 2026

ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చుదాం: కలెక్టర్ అనుదీప్

image

జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో ‘అంతర్జాతీయ జీరో వేస్ట్ డే’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వల్ల వన్యప్రాణులకు, పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తడి, పొడి చెత్తను వేరు చేయాలని, పునర్వినియోగ వస్తువులనే వాడాలని సూచించారు