India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో ‘అంతర్జాతీయ జీరో వేస్ట్ డే’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వల్ల వన్యప్రాణులకు, పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తడి, పొడి చెత్తను వేరు చేయాలని, పునర్వినియోగ వస్తువులనే వాడాలని సూచించారు

యాసంగి ధాన్యం కొనుగోళ్లకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. ఐకేపీ కేంద్రాల్లో గన్ని సంచులు, తార్పాలిన్లు, తేమ యంత్రాలను సిద్ధంగా ఉంచాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెనువెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు.

Sorry, no posts matched your criteria.