Khammam

News March 30, 2026

ఖమ్మం: ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం కావాలి: కలెక్టర్

image

యాసంగి ధాన్యం కొనుగోళ్లకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. ఐకేపీ కేంద్రాల్లో గన్ని సంచులు, తార్పాలిన్లు, తేమ యంత్రాలను సిద్ధంగా ఉంచాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెనువెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు.

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ అనుదీప్

image

ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’లో కలెక్టర్ అనుదీప్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. భూ ఆక్రమణలు, పిచ్చి కుక్కల బెడద, సీసీ రోడ్లు, డ్రైనేజీ, పెన్షన్ వంటి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.

News March 30, 2026

లోక్ అదాలత్ ద్వారా 6572 కేసులు పరిస్కారం: సునీల్ దత్

image

జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్‌ అదాలత్‌‌కు విశేష స్పందన లభించిందని సీపీ సునీల్ దత్ అన్నారు. వీటి ద్వారా 6572 కేసులు పరిష్కారమయ్యాయని, 77 సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.36 లక్షలకు పైగా రిఫండ్ మొత్తాన్ని బాధితులకు అందజేశారని తెలిపారు. ఎఫ్ఐఆర్ కేసులు -764, ఈ పెట్టి కేసులు -1837, డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు – 3971, సైబర్ కేసులు -77 పరిష్కరించినట్లు చెప్పారు.

News March 29, 2026

ఖమ్మం: ఆటో బోల్తా.. ఆరుగురు చిన్నారులకు గాయాలు

image

సింగరేణి(M) జమాపల్లి సమీపంలో ఆదివారం జరిగిన ఆటో ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పేరపల్లికి చెందిన వజ్రా సునీల్ ఆరుగురు చిన్నారులను ఆటోలో ఎక్కించుకుని ఇల్లందు వెళ్తుండగా, చామలపల్లి వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 29, 2026

ఖమ్మం రోడ్లకు మహర్దశ: ₹1,227 కోట్లతో ‘హ్యామ్’ హంగులు!

image

ఖమ్మం జిల్లాలో రోడ్ల ఆధునికీకరణకు ప్రభుత్వం ₹1,227.13 కోట్లు విడుదల చేసింది. తొలిసారిగా ‘హ్యామ్’ (HAM) విధానంలో ఐదు నియోజకవర్గాల్లో 426 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించనున్నారు. ఈ పద్ధతిలో కాంట్రాక్టరే 15 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత వహించాల్సి ఉండటంతో పనుల్లో నాణ్యత పెరగనుంది. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.