India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వైరా: ఓటర్ల జాబితాలో అక్రమాలకు తావులేకుండా, పారదర్శకమైన జాబితా రూపొందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఓటర్ల జాబితా సవరణలు, కొత్త ఓటర్ల చేర్పులపై నియోజకవర్గ స్థాయి అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. దేశంలో ఎక్కడైనా ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండాలని, రెండు చోట్ల ఓటు కలిగి ఉండటం శిక్షార్హమైన నేరమని ఆమె స్పష్టం చేశారు.

కూసుమంచి మండలం మల్లెపల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామానికి చెందిన గుగులోతు రవి(24) అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మోటాపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

రైతులు ఆర్థికంగా బలపడటమే లక్ష్యంగా సహకార సంఘాలు కృషి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం జరిగిన డీసీసీబీ మహాజన సభలో ఆయన మాట్లాడుతూ.. సాగుతో పాటు పాడి, మత్స్య పరిశ్రమ వంటి అనుబంధ రంగాలను ప్రోత్సహించాలని సూచించారు. రైతుల వివరాల నమోదులో తప్పులను 15 రోజుల్లోగా సరిచేయాలని, రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

ఖమ్మంలో బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ 128వ మహాజన సభలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. రైతుల ఆదాయం పెంచేలా సహకార సంఘాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రుణాల వినియోగం, సాగు యాంత్రీకరణ, పాడి, చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. రైతుల వివరాల నమోదు లోపాలను 15 రోజుల్లో సవరించాలని ఆదేశించారు. రుణాల వసూళ్లపై అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు.
Sorry, no posts matched your criteria.