India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడం, డ్రగ్స్ బారిన పడిన వారికి విముక్తి కలిగించడమే లక్ష్యమని సీపీ సునీల్ దత్ అన్నారు. పోలీస్ శాఖ, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ రావు, డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం గాంధీచౌక్‌లో స్థానిక ప్రజలకు యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

ఖమ్మం జిల్లాను టీబీ రహితంగా మార్చడమే లక్ష్యమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 94 హైరిస్క్ గ్రామాల్లో 100 రోజుల పాటు ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించి బాధితులను గుర్తిస్తామన్నారు. పోలియో తరహాలో ఇంటింటికీ సర్వే చేసి, వ్యాధిగ్రస్థులకు ఉచితంగా మందులు, పౌష్టికాహారం అందిస్తామని పేర్కొన్నారు. మేయర్ నీరజతో కలిసి బాలాజీ నగర్ యూపీహెచ్‌సీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఖమ్మం: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల్లో ఎస్సీ రైతులకు పథకాల అమలుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, రాబోయే ఏడాదిలో 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గత 14 ఏళ్లుగా బైక్ స్టాండ్ నిర్వహిస్తున్న తమకు అన్యాయం చేయవద్దని 15 దివ్యాంగుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. తమకు ముందస్తు సమాచారం లేకుండానే, స్టాండ్ నిర్వహణను ఇతరులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. దీనివల్ల తామంతా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, మానవతా దృక్పథంతో కలెక్టర్ స్పందించి పాత పద్ధతిలోనే తమకే కేటాయించాలని వారు వేడుకుంటున్నారు.

ఖమ్మం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ (TGSC CDC) 2025-26 వార్షిక ప్రణాళిక ఖరారైంది. మొత్తం 540 మంది లబ్ధిదారులకు రూ. 516.43 లక్షల సబ్సిడీ కేటాయించారు. ఇందులో 256 మందికి ఈవీ టూ వీలర్లు, 128 మందికి ఈవీ త్రీ వీలర్లు మంజూరు చేయనున్నారు. సోలార్ పంపుసెట్లు, ఉపాధి శిక్షణలకు కూడా నిధులు కేటాయించారు. యూనిట్‌ను బట్టి 60 నుంచి 100 శాతం వరకు సబ్సిడీ ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Sorry, no posts matched your criteria.