Khammam

News April 3, 2026

ఖమ్మం: నిరుద్యోగులకు GOODNEWS.. రేపు జాబ్ మేళా

image

ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు ఏప్రిల్ 4న (శనివారం) ఉదయం 10 గంటలకు శ్రీశ్రీ సర్కిల్ వద్ద గల భారత్ ఆటో టెక్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. సేల్స్, కంప్యూటర్ ఆపరేటర్ వంటి 26 ఖాళీలకు ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హత గల 20-32 ఏళ్ల యువకులు హాజరుకావాలని కోరారు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి 17 వేల వరకు వేతనం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

News April 2, 2026

ఖమ్మం: మైనార్టీలకు వృత్తి శిక్షణ కోర్సులు

image

ఖమ్మం జిల్లాలోని మైనార్టీ (ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన్, పార్శీ) అభ్యర్థులకు రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత వృత్తి శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ముహమ్మద్ ముజాహిద్ తెలిపారు. జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, టైలరింగ్ కోర్సుల్లో 3 నెలల పాటు ఈ శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 97040 03002 నంబరును సంప్రదించాలని ఆయన ఒక ప్రకటనలో సూచించారు.

కూసుమంచి మండలంలో భూ భారతి పోర్టల్ షురూ

image

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇంటిగ్రేటెడ్ భూ భారతి’ పోర్టల్‌ను పైలెట్ ప్రాజెక్టుగా కూసుమంచి మండలంలో అమలు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ విధానంలో ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ సేవలు ఒకే చోట లభిస్తాయని పేర్కొన్నారు. రైతులు స్లాట్ బుక్ చేసుకుంటే వారం రోజుల్లో సర్వే పూర్తి చేసి, ప్రతి భూమికి ప్రత్యేక ‘భూధార్’ నంబర్ కేటాయిస్తామని వెల్లడించారు.