India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో దళితబంధు, సోలార్ ప్లాంట్లు, పర్యాటక అభివృద్ధి, విద్యా సంస్థల భవన నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపి, ప్రజలకు తక్షణ ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. లక్ష్యాలను అధిగమించాలని సూచించారు.

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు పాల్గొన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు వారి తరపున ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని సూచించారు. పెండింగ్ ఫారం 6, 6ఏ, 7, 8లను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

ఖమ్మంలో పాదచారుల భద్రత కోసం అత్యుత్తమ నాణ్యతతో ఫుట్‌పాత్‌లు నిర్మించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శనివారం SR&BGNRకళాశాల పరిసరాల్లో చేపట్టనున్న గ్రానైట్ ఫుట్‌పాత్ పనుల డిజైన్లను పరిశీలించారు. వృద్ధులు, వికలాంగులు, పిల్లలకు ఇబ్బంది లేకుండా స్లోప్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. నగర సుందరీకరణలో భాగంగా ప్రజలకు సౌకర్యవంతమైన నడక మార్గాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఉత్సాహంగా ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో బరిలో నిలవడంతో నామినేషన్ల సంఖ్య భారీగా నమోదైంది. జిల్లావ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలను పరిశీలిస్తే, ఎదులాపురం మున్సిపాలిటీ 241 నామినేషన్లలో అగ్రస్థానంలో నిలిచింది.
* ఎదులాపురం 241
* వైరా 190
* మధిర 178
* కల్లూరు 159
* సత్తుపల్లి 155

ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది చేస్తున్న అవినీతి వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. శానిటేషన్ సెక్షన్ అధికారి తన కింద పని చేస్తున్న జవాన్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని, డబ్బులివ్వని వాళ్ల డివిజన్లు మారుస్తామని బెదిరిస్తున్నారు. మహిళా సిబ్బంది పట్ల ఆయన ప్రవర్తనపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఐఏఎస్ అధికారి కమిషనర్‌గా ఉన్న KMCలో ఈ పరిస్థితిపై చర్చ జరుగుతోంది.
Sorry, no posts matched your criteria.